TEJA NEWS

కడప :

బద్వేల్ లో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో చనిపోయిన ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి పది లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం…

ప్రస్తుతం ఐదు లక్షల చెక్కును అందించిన అధికారులు,బాదిత కుటుంబ సభ్యులుతొ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఫోన్లో మాట్లాడించిన కడప జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అతిథి సింగ్,వెంట కడప జిల్లా కూటమి నాయకులు…


TEJA NEWS