TEJA NEWS

తే19-01-2024ది నపాలకొండ నియోజకవర్గం
పాలకొండ మండలం T.D పారపురం గ్రామంలో ఎన్నికల శంఖారావం లో భాగంగా “జైహో బీ.సీ” కార్యక్రమం నిర్వహించిన పాలకొండ నియోజకవర్గ ఇంచార్జ్ నిమ్మక జయక్రిష్ణ ,రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మాలిక్ నాయుడు,రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు ,”నియోజకవర్గ పరిశీలకులు & తేదేపా రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ “, మాజీ జడ్పీటీసీ అన్నెపు రామక్రిష్ణ , అరుకు పార్లమెంటరీ బీసీ సెల్ కన్వీనర్ పొదిలాపు క్రిష్ణమూర్తి నాయుడు, నియోజకవర్గ బీ.సీ సెల్ అధ్యక్షులు అంపిలి కేశేవ రావు మరియు రాష్ట్ర,పార్లమెంటరీ,జిల్లా, నియోజకవర్గ,మండల ముఖ్య నాయుకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలు ఈకార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు.


TEJA NEWS