నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నా కొలన్ హన్మంత్ రెడ్డి ||
.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ విశ్వకర్మ-విశ్వబ్రహ్మ మండల్ అధ్యక్షులు బాల బ్రహ్మ చారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి తీర్ధప్రసాదాలు స్వీకరించి శుభాకాంక్షలు తెలిపిన *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి *. ఈ కార్యక్రమంలో 130డివిజన్ అధ్యక్షులు సోమన్న శ్రీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజు చారి మరియు తదితరులు పాల్గొన్నారు.
నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నా కొలన్ హన్మంత్ రెడ్డి
Related Posts
నేలకొండపల్లిలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం
TEJA NEWS నేలకొండపల్లిలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్ TEJA NEWS
గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేయాలని, పల్లెల నుండి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న లక్ష్యం
TEJA NEWS గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేయాలని, పల్లెల నుండి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 టార్చ్ ర్యాలీ జిల్లా కేంద్రం చేరుకుంది.. మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, జిల్లా…