ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

TEJA NEWS

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ,నగర మేయర్ బి.వై రామయ్యా ,డిప్యూటీ మేయర్ సిద్దా రేణుక ,స్థానిక వార్డ్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ వాసు ,వైస్సార్సీపీ నాయకులు

అంచనా 98 లక్షల 98వేలు రూ!!

ఈరోజు కర్నూలు నగరంలోని 46వ వార్డ్ లో అశోక్ నగర్ నందు సాధారణ నిధులతో సి.సి. కాలువలు పూర్తి అయిన సందర్భంగా ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో స్థానిక వార్డు నాయకులు సురేష్ , ఆంజనేలు , కమల్ బాషా ,భాస్కర్ రెడ్డి , మల్లికార్జున ,చందు , అంజి , పల్లవి ,వైస్సార్సీపీ ముఖ్యనాయకులు, మున్సిపల్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు…

Print Friendly, PDF & Email

TEJA NEWS