కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA కేపీ.వివేకానంద వారి పుట్టినరోజు సందర్భంగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్న ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారు MLA ని శాలువాలతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో MLC శంభిపూర్ రాజు మరియు BRS పార్టీ నాయకులు పాల్గొన్నారు….
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA కేపీ.వివేకానంద
Related Posts
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చొరవతో రోడ్డు ప్రారంభం
TEJA NEWS కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చొరవతో రోడ్డు ప్రారంభం || కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 డివిజన్ కుత్బుల్లాపూర్ లోని చెరుకుపల్లి కాలనీలో సీసీ రోడ్ పూర్తిగా పాడువటంతో బస్తి వాసులు తీవ్ర ఇబ్బంది…
రోడ్డెక్కిన పోలీస్ భార్యలు
TEJA NEWS రోడ్డెక్కిన పోలీస్ భార్యలు వరంగల్ జిల్లా : శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజల జీవితాలకు, రాజకీయ నాయకుల ఆస్తులకు, రక్షణ కల్పిస్తున్న పోలీసు భార్యలు రోడ్డెక్కారు. వరంగల్ జిల్లా మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాలు ఆవేదన వ్యక్తం…