గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నూతన డాక్టర్ మణిస్ డయాగ్నస్టిక్ సెంటర్ ఓపెనింగ్స్ సందర్భంగా ప్రత్యేక అతిథిగా పాల్గొని గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు , విజేత స్కూల్స్ అధినేత చెరుకూరి శ్రీహరి మరియు 31 వ వార్డు డివిజన్ అధ్యక్షులు మధులాల్ 29వ డివిజన్ సీనియర్ నాయకులు తాడికొండ కిషోర్ , దాసరి శ్రీనివాస్ , పాల్గొనడం జరిగినది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నూతన డాక్టర్ మణిస్
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…