తెలంగాణ రాష్ట్రనికి చెందిన శ్రీకళా రెడ్డి కి ఉత్తర్ ప్రదేశ్ లో జోన్ పూర్ నుండి BSP MP అభ్యర్థి గా పోటీ చేయనుంది. వీరు నిప్పో బ్యాటరీ కంపెనీ అధినేత. వీరి తండ్రి గతం లో హుజుర్నగర్ MLA గా పనిచేశారు. తెలంగాణ మహిళా ఉత్తర్ ప్రదేశ్ లో స్థిరపడి BSP నుండి పోటీ చేయడం పట్ల పలువురు తెలంగాణ ప్రజలు రెడ్డి సామజిక వర్గం సంతోషం వ్యక్తం చేస్తు మాయావతి కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ కి చెందిన శ్రీకళా రెడ్డి కి ఎంపీ టికెట్ ఇచ్చిన మాయావతి
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
TEJA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
TEJA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…