TEJA NEWS

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి గూడూరు ,ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, టీటీడీ పాలక మండలి సభ్యులు మేక శేషుబాబు , MLC కవురు శ్రీనువాసు ,నియోజకవర్గ పరిశీలకులు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు , మాజీ డిసిఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజి , వైఎస్ఆర్సిపి నాయకులు గుణ్ణం నాగబాబు , ముచ్చర్ల శ్రీరామ్ , తదితర ప్రముఖులు పాల్గొన్నారు


TEJA NEWS