TEJA NEWS

త్వరలో సిద్ధం అవుతున్న మెగా డీఎస్సీ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంతకం చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఈ నెల 30వ తేదీన రానుంది…

డిసెంబరు నెల రెండో వారంలోపు సెలెక్ట్ ఐనా అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చినట్లు షెడ్యూల్ విడుదల చేయనున్నారు.


TEJA NEWS