TEJA NEWS

రాజమహేంద్ర వరం లో మంత్రి నారాయణ పర్యటన

క్వారీ సెంటర్ రైతు బజారు ప్రక్కన కోటి 96 లక్షలతో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ బంకు ప్రారంభించిన మంత్రి

*హాజరైన ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి,ఆదిరెడ్డి శ్రీనివాసు,బత్తుల బలరామ కృష్ణ, రుడా చైర్మన్ వెంకట రమణ,కలెక్టర్ ప్రశాంతి,RMC కమిషనర్ కేతన్ గార్గ్

..మంత్రి నారాయణ కామెంట్స్…

రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వాహనాల ఆయిల్స్ కొరకు ప్రతి నెలా 25.54 లక్షలు ఖర్చు చేస్తున్నాం.

RMC ద్వారా ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సౌజన్యం తో పెట్రోల్ బంకు ఏర్పాటు వలన ఖర్చు ఆదా అవుతుంది

రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తాం

మున్సిపాలిటీల కు ఆర్థిక భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం


TEJA NEWS