Minister Sitakka’s visit to Mulugu district
లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ దివాకరతో కలిసి పరిశీలించిన మంత్రి సీతక్క.
పస్రా – తాడ్వాయి మధ్య ఉన్న జలగలంచ వాగు వర్షానికి తెగి పోవడంతో మరమత్తు పనులు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి.
లోతట్టు ప్రాంతాల్లో ఉండే ఇళ్లల్లోకి నీరు చేరకుండా జేసీబీల సాయంతో వరద నీటిని మళ్లించాలని ఆదేశించిన సీతక్క.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి సీతక్క.