TEJA NEWS

అనంతపురం
కుందుర్పి సంఘటనపై స్పందించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

ఇద్దరు మృతి నా మనసు కలచివేసిందన్న ఎమ్మెల్యే..
మృతుని కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు….

కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పిలో విషాదం

నీటికుంటలో పడ్డ ఆరవ తరగతి విద్యార్థి విష్ణు

కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన నవీన్ అనే యువకుడు

విష్ణు, నవీన్ మృతితో కుందుర్పిలో తీవ్ర విషాదచాయాలు

ఆరవ తరగతి చదువుతున్న విష్ణు, నవీన్ అనే యువకుడి మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్న సురేంద్ర బాబు

కుందుర్పి సంఘటనపై స్పందించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

TEJA NEWS