TEJA NEWS

సిసి రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

125 – గాజుల రామారం డివిజన్ యండమూరి ఎన్క్లెవ్, ద్వారక నగర్ ఫేజ్ -1 కాలనీల నందు 35 లక్షల రూపాయల నిధులతో చేపడుతున్నటువంటి సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు.

ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్, రాష్ట్ర నాయకులు ఎత్తరి మారయ్య,
డివిజన్ జనరల్ సెక్రటరీ నవాబ్ బాయ్, సుంకరి చందు, మూసా ఖాన్, గోవర్ధన్ రెడ్డి, బోయిని మహేష్, మసూద్, లక్ష్మణ్, తారా సింగ్, షాకిర్, జునైద్, ఆంజనేయులు, హమీద్, వీరన్న, మహిళా అధ్యక్షురాలు సంధ్య, నాయకురాలు పార్వతి, ఊర్మిళ, దుర్గ, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చందు, సుమన్ రెడ్డి, శేఖర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS