నిత్యం ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గారు..
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి పలు వినతులు, ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్నమని, రానున్న రోజుల్లో కాలనీలలో పెండింగ్ ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు
నిత్యం ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ..
Related Posts
రూ. 6,00,000/- ఆరు లక్షల రూపాయల విలువ గల CMRF LOC
TEJA NEWS *రూ. 6,00,000/- ఆరు లక్షల రూపాయల విలువ గల CMRF LOC మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకు అందచేసిన PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ * హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ కి చెందిన శివనందుని…
గాజులగూడ, లక్ష్మారెడ్డిగూడ, ఆలంఖాన్ గూడ గ్రామాలలో బిజెపి సభ్యత్వం
TEJA NEWS గాజులగూడ, లక్ష్మారెడ్డిగూడ, ఆలంఖాన్ గూడ గ్రామాలలో బిజెపి సభ్యత్వంరాబోయే ఎన్నికలలో బిజెపి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మండల పార్టీ అధ్యక్షుడు బసగళ్ల రాములు గౌడ్ శంకర్పల్లి : రాబోయే ఎన్నికలలో బిజెపి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని శంకర్పల్లి మండల…