TEJA NEWS

131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫెస్ 2 లో మెకానిక్ రాజు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హనుమాన్ మోటార్స్ ను ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఏం.గౌరీష్, బిఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, నాయకులు నజీర్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS