117 సీట్లుతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు ఎమ్మెల్యే ప్రసన్న
ఎమ్మెల్యే ప్రసన్న సమక్షంలో 20 కుటుంబాలు టిడిపి నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు
ప్రతిపక్షాలు కళ్ళు తెరిచి చూస్తే కోవూరు అభివృద్ధి కనిపిస్తుంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి తిరిగి వైసిపి అధికారంలోకి రాబోతుందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు పి వి ఆర్ కళ్యాణ మండపం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు దేశంలో ఏ ముఖ్యమంత్రి యువనే సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని భారతదేశ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రిగా ఆయన నిలుస్తారని తెలియజేశారు అంతేకాకుండా రేపు రాబోయే ఎన్నికల్లో ఎంతమంది కలిసి వచ్చిన తిరిగి వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని దేశం చెప్పారు టిడిపి జనసేన పొత్తులు పెట్టుకొని వస్తే 117 సీట్లు కచ్చితంగా వస్తాయని పొత్తులు లేకుండా వస్తే 130 సీట్లు కచ్చితంగా గెలుస్తామని అంతేకాక పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని ప్రతి గ్రామంలో వైసీపీ నాయకులు రెండు చీలికలుగా విడిపోయి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ పార్టీని బలోపేతను చేసి తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ఆయన తెలియజేశారు, దినేష్ రెడ్డి భాస్కర్ రెడ్డి, ఆధ్వర్యంలో ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో టిడిపిని వదిలి 20 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి