TEJA NEWS

ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్.. హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్‌గా నాగచైతన్య

ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్.. హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్‌గా నాగచైతన్య
అక్కినేని హీరో నాగచైతన్య తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్‌లోకి అడుగుపెట్టారు. ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్)లో పోటీపడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ఇండియన్ రేసింగ్ లీగ్-2024 రేపటి నుంచి మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరగనుంది. ఇందులో మొత్తం 6 టీమ్స్ పాల్గొంటాయి. బెంగళూరు, చెన్నై, గోవా, కోల్‌కతా, ఢిల్లీ జట్లతో హైదరాబాద్ తలపడనుంది.


TEJA NEWS