TEJA NEWS

నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఉన్న టెయిల్ పాండ్ లో నీటి నిల్వలు ఖాళీ.

చౌర్యం జరుగుతుందని తెలిసినా చోద్యం చూసిన అధికారులు.

అత్యవసర సమయంలో టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ జెన్కో.

గత కొద్ది రోజులుగా టెయిల్ పాండ్ కుడివైపు నుంచి మొత్తం నీటిని మొత్తం లూటీ చేసిన ఏపీ ప్రభుత్వం.

తద్వారా ఉమ్మడి నల్గొండ ప్రజలకు మొదలు కానున్న తాగు నీటి ఇబ్బందులు.

రెండు రోజుల కిందట అడవిదేవులపల్లి వద్ద గల టెయిల్ పాండ్ ను సందర్శించిన కమిషనర్ సుల్తానియా.

టెయిల్ పాండ్ లోని నీటిని గుట్టుచప్పుడు కాకుండా తరలించిన ఏపీ వ్యవహారాన్ని స్థానిక అధికారులతో చర్చించిన సుల్తానియా.

నీటి చౌర్యం వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి తెలిపిన ఇరిగేషన్ అధికారులు.

ఏపి కుట్రలపై KRMB కి లేఖ రాయాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం.


TEJA NEWS