TEJA NEWS

ఏపీలో అక్టోబర్ 1నాటికి నూతన లిక్కర్ పాలసీ

అమరావతీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ అమలు కోసం అధికారులు ప్రాథమికంగా పలు ప్రతిపాదలను సిద్ధం చేశారు. ఇవాళ సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖపై నిర్వహించనున్న సమీక్షలో కొత్త లిక్కర్ పాలసీ పై చర్చించనున్నారు. ప్రస్తుత మద్యం విధానం సెప్టెంబర్
నెలాఖరులోగా ముగుస్తుంది. దీంతో అక్టోబర్ 1 నాటికి కొత్త పాలసీని అమల్లోకి తెచ్చేలా అధికారులు సమాయత్తము అవుతున్నారు.


TEJA NEWS