TEJA NEWS

డయాలసిస్ సెంటర్ లో నూతనంగా మిషన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ లో నూతనంగా రెండు డయాలసిస్ మిషన్లను ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి హాజరయ్యారు.

ఎమ్మెల్యే రిబ్బన్ కటింగ్ చేసి డయాలసిస్ మిషన్లను ప్రారంభించడం జరిగినది

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ మురళీ, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, వేణు గోపాల్, జమ్మిచేడు సతీష్ , రైజ్వాన్, రామయ్య, సాయి శ్యామ్ రెడ్డి, కురుమన్న, గోవిందు, ధర్మానాయుడు, గంట రమేష్ ,పుట్ట విజయ్, నల్లారెడ్డి, విరేష్, దేవన్న, మన్యం,రామాంజనేయులు, మొయినుద్దీన్, ఎంకే ప్రవీణ్, దౌలన్న నాయకులు కార్యకర్తలు, హాస్పిటల్ సూపరిండెంట్ నవీన్ క్రాంతి, డాక్టర్లు, డయాలసిస్ సూపర్వైజర్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

డయాలసిస్ సెంటర్ లో నూతనంగా మిషన్స్

TEJA NEWS