TEJA NEWS

జోగులాంబ గద్వాల్ జిల్లా నూతన రెవెన్యూ అదనపు కలెక్టర్‌ గా ముసిని వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అదనపు కలెక్టర్ల బదిలీల్లో ముసిని వెంకటేశ్వర్లు బదిలీ పై జోగులాంబ గద్వాల్ జిల్లాకు అదనపు కలెక్టర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి, శాలువా తో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల జారీ చేయబడినది.


TEJA NEWS