TEJA NEWS

తెలంగాణ విమోచన దినోత్సవ సందర్బంగా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ లో తెలంగాణ విమోచన దినోత్సవo సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో నార్లకంటి దుర్గయ్య,నార్లకంటి ప్రతాప్,అంజయ్య,వీరేశం,లక్ష్మి శ్రవణ్,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS