పల్నాడు : మాజీ మంత్రి విడదల రజినిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం.
ల్నాడు : మాజీ మంత్రి విడదల రజినిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం. 2019లో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నాడని చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి అనే వ్యక్తిని చిత్రహింసలు పెట్టారని ఆరోపణ. చిలకలూరిపేట పీఎస్‌లో ఐదురోజులపాటు చిత్రహింసలు పెట్టారని ఆరోపణ. ఇటీవల…