డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం..
డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.. భర్త కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయిన భార్య… ఏలూరు సుస్మితా డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సాధారణంగా ఎమ్మారైకి వచ్చిన వ్యక్తుల వద్ద ఎలాంటి మెటల్…