సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ నందు ప్రభుత్వ విప్
సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ నందు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ మంత్రివర్యులు, విద్యావేత్త, ఆలపాటి రాజేంద్రప్రసాద్(రాజా) గెలుపే లక్ష్యంగా…