అకాల వర్షంతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి -సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ ఖమ్మం నగరంలో డయాగ్నస్టిక్ కేంద్రాలు నిలువు దోపిడీకి అడ్డాలుగా మారాయని ఆసుపత్రి వర్గాలు ల్యాబ్ యజమానులు కుమ్మక్కై రోగులను పిండి పిప్పి చేస్తున్నారని ఇలాంటి సెంటర్లపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్ డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని…

మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ( ఆసిఫాబాద్ ) శంకర్ నాయక్ మాతృమూర్తి బాదావత్ సొకు పెద్దకర్మ బుధవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం లచ్య తండా ( గొల్ల చర్ల ) లో జరుగగా పలువురు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు బద్రు నాయక్ , నాయకులు రవీంద్ర నాయక్ , వీరన్న నాయక్ , వీరనారి…

మల్కాజిగిరి నియోజకవర్గం మిర్జాల్ గూడ కి చెందిన కిషోర్ చారి, గతంలో రెండు కిడ్నీలు పాడవడంతో, గత సంవత్సరం జీవన్ దారా ద్వారా ప్రభుత్వ సహకారంతో ఒక కిడ్నీను అమర్చుకోవడం జరిగింది. ఒక కిడ్నీ అమర్చాక కూడా తరచూ కిడ్నీ సమస్య వల్ల అనారోగ్య పాలవుతున్నాడు. గత పది రోజుల ముందు, ఔషధాలు వికటించి అపస్పారిక స్థితిలోకి వెళ్లడంతో నిమ్స్ హాస్పత్రిలో కిషోర్ సతీమణి చేర్చడం జరిగింది. గురు స్వామి అరవింద్ రెడ్డి కిషోర్ చారి వైద్య…

శేషగిరిరావు మృతి పార్టీకి తీరని లోటు : నామ ఖమ్మం జిల్లా బి.ఆర్. ఎస్. పార్టీ సీనియర్ నాయకులు, తల్లాడ మండల తొలి ఎంపీపి, ఖమ్మం జిల్లా మాజీ డీసిఎంఎస్ చైర్మన్, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేసిన రాయల వెంకట శేషగిరిరావు అకాల మరణం పట్ల ఖమ్మం ఎం.పి, బి. ఆర్. ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు నామ నాగేశ్వర రావు బుధవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. గత 20 సంవత్సరాలుగా…

మీడియా సమావేశం ప్రధాన అంశాలు.. సీఎం సొంత నియోజకవర్గం అచ్చంపేటలోని బిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ వర్గీయులు అచ్చంపేట పట్టణ 2వ వార్డ్ కౌన్సిలర్ నిర్మల w/0 బాలరాజు పై మరియు వారి ఇంటి కుటుంబ సభ్యులపై దాడి జరిగిన ఖండించకపోవడం సిగ్గుచేటు అని గువ్వల మండిపడ్డారు. ఓట్లు జరిగినప్పటి నుండి ఇప్పటివరకు వంగూర్, అచ్చంపేట మండలాలలోని బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేస్తే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. పోలీసులు ప్రజల పక్షాన నిలవాలని ప్రభుత్వానికి వత్తాసు పలికినట్లు…

నల్గొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికపై పార్టీ నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్……………………………………………………సాక్షిత : ఈ సమావేశానికి హాజరైన నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు.

ముంబయి: భారత క్రికెట్ లెజెండ్ సచిన్‌ తెందూల్కర్‌ కు నిత్యం రక్షణగా నిలుస్తున్న ఒక పర్సనల్ సెక్యూరిటీ గార్డు ఈరోజు తుపాకీతో కాల్చు కొని ఆత్మహత్యకు పాల్పడి నట్లు అధికారి ఒకరు వెల్ల డించారు. స్టేట్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్ జవాన్‌ అయిన ప్రకాశ్‌ కాప్డే.. సచిన్‌ వీవీఐపీ సెక్యూరి టీలో విధులు నిర్వర్తిస్తు న్నాడు. మహారాష్ట్రలోని జామ్నెర్‌ పట్టణంలోని అతడి స్వస్థలంలో ఈ ఘటన జరిగింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కాప్డే (39) కొన్ని…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోద‌యింద‌ని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలుచోట్ల 2గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో సీఈఓ బుధ‌ వారం ప్రెస్ మీట్‌ నిర్వహించి పోలింగ్‌ వివరాలను వెల్లడిం చారు. 3500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంట‌లు దాటాక కూడా పోలింగ్ కొన‌సాగింద‌ని చెప్పారు. ఆఖ‌రి పోలింగ్ కేంద్రంలో రాత్రి 2 గంట‌ల‌కు పోలింగ్ ముగిసిన‌ట్లు తెలిపారు.…

పార్లమెంట్ ఎన్నికలు తక్కువ మెజారిటీ రావడానికి కారణం ఈ దొంగలే గ్రామంలో పని సరిగా చయారు కానీ నాయకుల ఇంటి దగ్గర కుర్చీలో కూర్చొని పని చేస్తున్నట్లు నటిస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ వుంటారు జండా మోసిన కార్యకర్తలు మోసపోతున్నారు పదవులు కావాలి కానీ పార్టీ కోసం పని చేతగదుఈ లాంటి వాళ్ళకి పార్టీ గుర్తించి తగిన గుణపాఠం చెప్పాలి..