వస్తువులను తూకం వేసుకోవడంతో మోసాలకు చెక్
వస్తువులను తూకం వేసుకోవడంతో మోసాలకు చెక్** ప్రపంచ మెట్రాలజీ దినోత్సవంలో వక్తలు తిరుపతి: ప్రస్తుత సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగినప్పటికీ ప్యాకుల్లోని వస్తువులు, ద్రవ పదార్థాల(పెట్రోలు, నూనెలు వంటివి) తూకాల్లో మోసాలకు చెక్ పడాలంటే ప్రతి వినియోగదారుడు కొనుక్కునే వస్తువులను…