TEJA NEWS

కాంగ్రెస్ లోకి పఠాన్ చెరు బీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళా యాదవ్, తదితరులు..

ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ లో చేరిన పలువురు కార్పొరేటర్లు,అనుచరులు


TEJA NEWS