భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన.
ఉదయం మంగళగిరి నుంచి హెలికాప్టర్లో రానున్న పవన్.
మొదట తోట సీతారామలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలవనున్న పవన్.
అనంతరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో సమావేశం.
తర్వాత పలు నియోజకవర్గాల జనసేన-టీడీపీ కీలక నేతలతో సమావేశం.