గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి గా పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు

గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి గా పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు

TEJA NEWS

జిల్లా కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు అందజేసిన పెమ్మసాని

పెమ్మసాని చంద్రశేఖర్ కామెంట్స్

నామినేషన్ కార్యక్రమానికి హాజరైన అభిమానులకు కృతజ్ఞతలు

పెద్దఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు

ఇదే స్ఫూర్తి పోలింగ్ రోజున కూడా కొనసాగించాలి

రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి అమరావతి కి జరిగిన అన్యాయానికి ప్రజలు బదులు చెప్పాలి

నా గెలుపు ఖాయం. మెజార్టీ పైనే దృష్టి

ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా పని చేస్తాను

Print Friendly, PDF & Email

TEJA NEWS