TEJA NEWS

Pendurthi former MLA Adhip Raj suicide attempt..

పెందుర్తి మాజి ఎమ్మెల్యే అధిప్ రాజ్ ఆత్మహత్యయత్నం..

తెల్లవారుజామున గుర్తించిన బంధువులు..

నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య కి యత్నం చేసిన ఎమ్మెల్యే అధిప్..

హుటాహుటిన మెడికవర్ హాస్పిటల్ తరలించిన బంధువులు.

పరిస్థితి విషమం!

కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు.

ఆత్మహత్య ఘటన పై క్షుణ్ణంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.


TEJA NEWS