బెంగళూరులో నివాసం ఉంటున్న నేపాల్ కు చెందిన ప్రియా కుమారి (12) సంవత్సరాల బాలిక తన అత్తతో కలిసి విజయవాడలో ఉంటున్న బంధువులు వద్దకు వెళుతుండగా రైలులో తప్పిపోయి చీరాలలో దిగి స్థానిక చర్చి రోడ్ల లో ఏడుస్తూ తిరుగుతుండగా అదే ప్రాంతంలో గల ఓ ఫర్నిచర్ షాప్ యజమాని బాలికను గుర్తించి ఒకటవ పట్టణ పోలీసులకు అప్పగించారు.ఒకటో పట్టణ సిఐ పి.శేషగిరిరావు బాలిక వద్ద నుండి వివరాలు సేకరించి బంధువులతో ఫోన్లో మాట్లాడి పిలిపించి బాలికను సురక్షితంగా అప్పగించారు . కుటుంబ సభ్యులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
బెంగళూరులో నివాసం ఉంటున్న నేపాల్ కు చెందిన ప్రియా కుమారి
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…