నెల్లూరు జిల్లా…
వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…
నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి తాను వ్యక్తిగత కారణాలతో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలియజేశారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో పాటు ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా పాలకమండలి అధ్యక్షరాలి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు సమాచారం.
భవిష్యత్ కార్యాచరణ కార్యకర్తలు అందరితో కలిసి మాట్లాడాక తీసుకుంటానని తెలిపారు.
త్వరలో టీడీపీ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం.