TEJA NEWS

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన రౌతు శ్రీనివాసరావు

అనకాపల్లి జిల్లా పరవాడ లంకెలపాలెం 79 వా వార్డు పరిధి అగనంపూడి వేపచెట్టు జంక్షన్ వద్ద తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు, వార్డు ప్రజలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని, ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని, సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాదవశాత్తు మరణించిన ఐదు లక్షల రూపాయలు, సహజ మరణం చెందిన మట్టి ఖర్చులకు పదివేల రూపాయలు ఇస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కరణం సత్య రావు గారు, కర్ణం పైడిరాజు ,D. సుబ్బరాజు ,మాడిస వెంకట్రావు , పల్లెల నాగేశ్వరరావు , కరణం జగదీష్ , సింగిడి సింహాచలం , గొల్లవిల్లి కనక భవాని , గల్లా హనిత , తమ్మిన రేవతి ,B. హరిబాబు , గల్ల రాజుగారు, తమ్మిన నాయుడు , గల్లా సూర్యనారాయణ , మొల్లి భరత్ , తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS