TEJA NEWS

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణ డెల్టాకు మరికొద్ది సేపట్లో అధికారులు సాగునీటి ని విడుదల చేయనున్నారు.

పోలవరం కుడి కాలువ (పట్టిసీమ) ద్వారా గోదావరి జలాల కృష్ణా నదిలోకి చేరుకోవడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.01 అడుగుల మేర నీటి నిలువలు చేరాయి.

దీంతో గోదావరి జలాలను మరి కాసేపట్లో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర విడుదల చేయనున్నారు.

కృష్ణ డెల్టాకు సాగునీటి విడుదల

TEJA NEWS