TEJA NEWS

Removal of Arogyasree State Office Boards

మంగళగిరి జాతీయ రహదారి పక్కనే ఉన్న డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ రాష్ట్ర కార్యాలయం బోర్డును తెలుగు యువత నాయకులు తొలగించారు.

ఎన్టీఆర్ వైద్య సేవ కార్యాలయం పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.


TEJA NEWS