వరి పంట కొత్త ప్రయోగం
ధర్మపురి
రోజున శాఖపురం గ్రామంలో బోడకుంట అశోక్ వ్యవసాయ క్షేత్రంలో వరి పంట కోత ప్రయోగం చేపట్టడం జరిగింది .
5X5m (పొడవు x వెడల్పు) వరి పొలములో 13.540 kgs దిగుబడి రావడం జరిగింది(సన్నపు రకాలు ). పంట కోత ప్రయోగాల ద్వారా ఆ గ్రామం లో పంట దిగుబడి సుమారుగా అంచనా వేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మండల వ్యసాయాధికారి సాయి కిరణ్ ,ఇన్చార్జి AEO లావణ్య ,NSO సూపర్వైజర్
శంకరాచారి, రైతులు పాల్గొన్నారు.
వరి పంట కొత్త ప్రయోగం
Related Posts
శ్రీ తిమ్మప్ప స్వామి హుండీ ఆదాయం రూ .18, 41, 990
TEJA NEWS శ్రీ తిమ్మప్ప స్వామి హుండీ ఆదాయం రూ .18, 41, 990 ఆదిశిలక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ హుండీ ఆదాయము రూ.18,41,990 లు లభించినట్లు దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య…
రేషన్ బియ్యం లో పురుగులు.
TEJA NEWS రేషన్ బియ్యం లో పురుగులు. శంకర్ పల్లి రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం సంకేపల్లి గ్రామంలో రేషన్ బియ్యంలో పురుగులు వచ్చాయి. ఇది గమనించిన గ్రామస్తులు ఈ బియ్యాన్ని ఎలా తినాలి అని రేషన్ బియ్యం అందించే…