TEJA NEWS

131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేస్ 1 నందు డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శంకర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ను ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఎం.గౌరీష్, బిఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, కుత్బుల్లాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS