TEJA NEWS

సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరకులు పంపే వాహనాలను జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.

  • ఖమ్మం మహబూబాబాద్ లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది.
  • సిద్దిపేట నుండి ఉడుత భక్తిగా సహాయం చేస్తున్నాం.
  • మానవ సేవయే మాధవ సేవ అని అందురూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలి.
  • సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది.
  • రాష్ట్రంలో ప్రజా పాలనా కాదు రాక్షస పాలన నడుస్తుంది.
  • ముందుగా ప్రభుత్వం మేలుకుంటే మరింత ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండే.
  • బి ఆర్ ఎస్ ఎంఎల్ఏ లు ఎంపీ లు ఎంఎల్ సి ల నెల వేతనం వరద బాధితులకు అందిస్తున్నాం.
  • మా తరహాలో బీజేపీ మిగతా పార్టీల నాయకులు సహాయం చేయడానికి ముందుకు రావాలి.
  • మేము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే మాపై దాడి చేసి కేసులు నమోదు చేస్తున్నారు.
  • అక్కడి ప్రజలు ప్రభుత్వం పై దుమ్మూ ఎత్తి పోశారు.
  • సీఎం తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరు.
  • మాకు వస్తున్న స్పందన ను చూసి ఓర్వలేకనే దాడులు చేస్తున్నారు.
  • బాధితులకు అన్నం, నీళ్లు ఇవ్వలేక పోయారు
  • ఇండ్లు నీళ్లలో మునిగి పోయిన వారికి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి.హరీశ్ రావు
Print Friendly, PDF & Email

TEJA NEWS