TEJA NEWS

వైసీపీ సర్కారుపై సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు – ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ – మా వాటా నీళ్ల కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు – ఏనాడు నీటి సమస్యను పరిష్కరించలేదు – 2024 ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలి – ఎస్సీలకే ఎందుకు అన్యాయం జరుగుతోంది – ఎస్సీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకొని ఉండాలా? – అలా అయితేనే నిధులు విడుదల చేస్తారా? – రెడ్డి సామాజికవర్గం ఓట్లు వేస్తేనే నేను ఎమ్మెల్యే కాలేదు – కులమతాలకు అతీతంగా సింగనమల ప్రజలు గెలిపించారు – మాట తప్పను.. మడమ తిప్పనన్న సీఎం జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లే నడుస్తున్నారు – నాకు టికెట్ కేటాయించట్లేదు అంటూ సీఎం చెప్పారు – నియోజకవర్గం అభివృద్ధికి సీఎం ఏమాత్రం సహకరించలేదు – నా పట్ల, నా భర్త పట్ల మంత్రి పెద్దిరెడ్డి వివక్ష చూపారు – ఎన్నికల్లో టికెట్ కేటాయించాలని సీఎంను అభ్యర్థించాం – తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎలాంటి స్పందన లేదు – నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయాను : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి


TEJA NEWS