TEJA NEWS

మోకిల గ్రామ ప్రజల సమస్యలను తీర్చండి
శంకరపల్లి : మోకిల గ్రామ సమస్యలను తీర్చండని కాంగ్రెస్, BRS నాయకులు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నాలాల దారిని కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టారని, భారీ వర్షాల కారణంగా వర్షపు నీరు ఇళ్లలోకి చేరి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విడతల వారీగా గ్రామ సమస్యలను తీరుస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు వారు పేర్కొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS