*ఏ.కె.ఆర్ క్రికెట్ అరేనాను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ *

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, గండిమైసమ్మ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన AKR క్రికెట్ అరేనా (బాక్స్ క్రికెట్ ) ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా…

పెద్దపల్లి నియోజకవర్గంలో శ్రీరాముని శోభాయాత్రలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్

శ్రీరామ నవమి సందర్భంగా జూలపల్లి మండల కేంద్రం లో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరియు పెద్దపల్లి మండల కేంద్రం లో హిందూవాహిని ఆధ్వర్యంలో మరియు సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో ఆంజనేయ స్వాముల మరియు గ్రామ యువత ఆధ్వర్యంలో…

సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బీఫారం అందుకున్న పద్మారావు గౌడ్

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత ..మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తీగుళ్ల పద్మారావు గౌడ్ పార్టీ బీఫారం అందుకున్నారు.. ఈ సందర్భంగా ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నుండి రూ.95లక్షల చెక్కును బీఆర్ఎస్…

శ్రీరామ నవమి సందర్బగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి

శ్రీరామ నవమి సందర్బగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అల్లుడు రాజేష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి డివిజన్ పరిధిలోని శివమ్మా కాలనీ, దత్తత్రయ…

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ .

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గాజులరామారంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖ…

మధుయాష్కీ గౌడ్ ని కూన శ్రీశైలం గౌడ్ పరామర్శించారు

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మాతృమూర్తి అనసూయమ్మ పరమపదించారు. హయత్ నగర్ లోని వారి స్వగృహంనందు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మధుయాష్కీ గౌడ్ ని పరామర్శించారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి నుండి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, అధ్యక్షురాలు మధులత, మరియు సీనియర్…

నార్సింగి ఏసీపీ రమణ గౌడ్

సంపత్ వినయ్ అనే వ్యక్తి పై ఓ యువతి ఫిర్యాదు చేసింది.. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ కేసులో సంపత్ ను అరెస్ట్ చేయడానికి నానకరామ్ గూడ వెళ్లిన సమయంలో తన వద్ద 16 గ్రాముల…

MPDO వీడ్కోలు సమావేశం ముఖ్య అతిథులుగా ఎంపీపీ ధమ్మగౌని రవీందర్ గౌడ్ .

జిన్నారం మండల పరిషత్ కార్యాలయంలో MPDO వీడ్కోలు సమావేశం ముఖ్య అతిథులుగా ఎంపీపీ ధమ్మగౌని రవీందర్ గౌడ్ . ▪️ ఇటీవల జిన్నారం మండలం MPDO రాములు జిన్నారం మండలం నుండి బదిలీ అయ్యి వికారాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన…

బల్మూరు వెంకట్,మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీలు గా ఏకగ్రీవం

బల్మూరు వెంకట్,మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీలు గా ఏకగ్రీవం తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీలుగా ఎన్ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష…

You cannot copy content of this page