బోనస్ అని చెప్పి బోర్లా పడేశారు

బోనస్ అని చెప్పి బోర్లా పడేశారు

They said it was a bonus and threw it away. కాంగ్రెస్పై కిషన్ రెడ్డి ఫైర్TG: వడ్లకు రూ.500 బోనస్ అని చెప్పిఇప్పుడు కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామనికాంగ్రెస్ నేతలు చెప్పడం దారుణమనిఅన్నారు కిషన్ రెడ్డి. రైతులను ఆనాడుబీఆర్ఎస్..…
కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి ని సికింద్రాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రశ్నించారు. ఆయన మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్,…
జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు

జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు

జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.. దీన్ని అడ్డుకోవాలని కుట్ర జరుగుతోంది.. రాహుల్ గాంధీ ఓబీసీ పక్షాన నిలబడ్డారు అని.. రిజర్వేషన్లు రద్దు చేయాలని అనుకుంటున్నారు.. బీజేపీకి వేసే ప్రతీ ఓటు.. రిజర్వేషన్లు రద్దుకు తోడ్పాటు..…
నెట్టింట జగన్‌ “సిద్ధం”, పవన్‌కి “బద్ధకం” అని పోస్టులు

నెట్టింట జగన్‌ “సిద్ధం”, పవన్‌కి “బద్ధకం” అని పోస్టులు

నెట్టింట జగన్‌ "సిద్ధం", పవన్‌కి "బద్ధకం" అని పోస్టులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో,బీజేపీ పొత్తుతో అపరిష్కృతంగా ఉన్న సమస్యల కారణంగా టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకంలో ఆలస్యం కొనసాగుతోంది. దీంతో టీడీపీ-జనసేన శ్రేణుల్లో నిరాశ నెలకొంది. టీడీపీ అనుకూల టీవీ ఛానెల్స్‌లో…
తెలంగాణ ఉద్యమంలో అందరం టీజీ అని రాసుకునేవాళ్లం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో అందరం టీజీ అని రాసుకునేవాళ్లం: సీఎం రేవంత్‌రెడ్డి

కేంద్రం కూడా తమ నోటిఫికేషన్‌లో టీజీ అని పేర్కొన్నది అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫరించేలా టీఎస్‌ అని పెట్టింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ర్ట అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించాం రాష్ర్ట అధికారిక…
రెండు లక్షల కొత్త ఉద్యోగాల భర్తీ అని చెప్పి… 60 ఉద్యోగాల నోటిఫికేషన్ తో ఆరంభం చేసిన ప్రభుత్వం

రెండు లక్షల కొత్త ఉద్యోగాల భర్తీ అని చెప్పి… 60 ఉద్యోగాల నోటిఫికేషన్ తో ఆరంభం చేసిన ప్రభుత్వం

ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి చివరి నాటికి మిగతా (ఒక లక్ష 99940) ఉద్యోగాలకు షెడ్యూల్ విడుదల చేయాలి ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్…