అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి?
అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి? హైదరాబాద్:అమెరికాలో ఆదివారం తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.హన్మకొండ జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి అమెరికాలో అనుమానా స్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం…