సత్తుపల్లి నుండి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికులకు బంపర్ ఆఫర్
సత్తుపల్లి నుండి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి హైదరాబాద్ రాజధాని ఏసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణి కులకు బేసిక్ ఫేర్ పై 10% రాయితీ కల్పిస్తున్నట్లు సత్తుపల్లి డిపో మేనేజర్…