నియోజ‌క‌వ‌ర్గాల‌ స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోని వైసీపీ ఎమ్మెల్యేలు

నియోజ‌క‌వ‌ర్గాల‌ స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోని వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేల‌ను ప్ర‌జ‌లు నిల‌దీయాలి ప్ర‌జ‌ల త‌రుఫున నిల‌బ‌డ‌ని వారికి ఎమ్మెల్యేగా కొన‌సాగే అర్హ‌త లేదు జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి చిల‌క‌లూరిపేట‌:ప్ర‌జాస్వామ్య‌యుతంగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్ట‌కుండా, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లు…

నంద్యాల జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు , ఎమ్మెల్యేలు , అధికారులు

నంద్యాల జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు , ఎమ్మెల్యేలు , అధికారులు నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ హాల్లో జరిగిన నంద్యాల జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం మరియు నీటిపారుదల సలహా మండలి సమావేశమునకు హాజరైన నంద్యాల జిల్లా…

హనుమకొండకు చేరుకున్న బీసీ కమిషన్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలు

ప్రజాభవన్ – 02-11-2024 హనుమకొండకు చేరుకున్న బీసీ కమిషన్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షురాలు…. స్థానిక సంస్థల రిజర్వేషన్ల దామాషా (కుల గణన )పై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా శనివారం నిర్వహించే సమీక్షా సమావేశానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బిసి…

ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు

కరీంనగర్ : ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భాజపాలో చేరాలంటే ముందుగా వారి పదవులకు రాజీనామా చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ స్పష్టంచేశారు. ఈడీ, సీబీఐ కేసులు ఉన్న నేతలను తమ పార్టీలోకి తీసుకునే అవకాశాలు…

బిఆర్ఎస్ సమావేశానికి 8 మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు డుమ్మా

బిఆర్ఎస్ సమావేశానికి 8 మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు,17 మంది కార్పొరేటర్లు డుమ్మా! GHMC కౌన్సిల్ సమావేశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కేటీఆర్ మరియు హరీష్ రావు ఢిల్లీలో ఉన్నందున ఈ సమావేశం మాజీ…

మరో ఐదుగురు BRS ఎమ్మెల్యేలు జంప్?

BRS అధినేత కేసీఆర్కు మరో షాక్తగలనుంది. ఇప్పటికే పలువురు గులాబీ పార్టీఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరోఐదుగురు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోగులాబీ దళంలో గుబులు పుడుతోంది. ఫామ్హౌస్ కేసీఆర్ను కలిసి మరీ మీతోనేఉంటామని చెప్పి.. మరుసటి రోజే కాంగ్రెస్పార్టీలోకి జంప్…

శ్రీ “ఎస్.ఎన్. మోటార్స్” బైక్ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద

Mr. KP Vivekananda MLAs inaugurated the bike showroom of Sri “SN Motors శ్రీ “ఎస్.ఎన్. మోటార్స్” బైక్ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద , అరికెపూడి గాంధీ … జగద్గిరిగుట్ట – కూకట్ పల్లి ప్రధాన రహదారిలోని…

ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం…

పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఖమ్మం ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ ,పాయం వెంకటేశ్వర్లు ,అనుచరులు మువ్వా విజయబాబు మరియు తుళ్లూరి బ్రహ్మయ్య…

బీఆర్ఎస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. నో చెప్పిన కేసీఆర్

రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారు. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు, 64…

టిడిపిలోకి చేరనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు

వైసీపీకి బిగ్ షాక్…! టిడిపిలోకి చేరనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్ను వైసీపీ నియమించింది.…

You cannot copy content of this page