ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత

Arogya Sri services suspended in AP అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్‌ పడనుంది. ఏపీలో ప్రజలకు ప్రైవేటు హాస్పిటల్ లో కార్పొరేట్ వైద్య సేవలు ఈనెల 22 నుంచి నిలిపివేస్తున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ప్రభుత్వం…

ఏపీలో అల్లర్లపై సిద్ధమైన సిట్ ప్రాథమిక నివేదిక

అమరావతి: ఏపీలో ఎన్నికల సమయంలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. క్షేత్ర స్థాయిలో విచారించి నివేదికను సిద్ధం చేసిన నివేదికను ఉదయం 10 గంటలకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీకి అందించనున్నారు.. మధ్యాహ్నానికి సీఎస్ ద్వారా సీఈఓ,…

ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.

వైసీపీకి పరాజయం తప్పదని పేర్కొన్నారు. ప్రముఖ పాత్రికేయురాలు బర్ఖాదత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెబుతున్నారని అన్నారు. పదేళ్లుగా తాను…

ఏపీలో అల్లర్లపై సీఎస్‌ జవహర్‌రెడ్డి ఫోకస్‌, కాసేపట్లో సిట్‌ ఏర్పాటుపై సీఎస్‌ ఆదేశాలు..

అల్లర్లపై నమోదైన ప్రతి కేసును విచారించాలన్న సీఈసీ.. ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో అదనపు సెక్షన్లు జోడించాలని ఆదేశం.. రెండు రోజుల్లో సిట్‌ నివేదిక ఇవ్వాలన్న సీఈసీ.

ఏపీలో రీపోలింగ్ కు అవకాశమేలేదు: సీఈవో ముఖేష్ కుమార్ మీనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోద‌యింద‌ని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలుచోట్ల 2గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో సీఈఓ బుధ‌ వారం ప్రెస్…

ఏపీలో తొలిసారి భారీగా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు, 34 వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు..

14 సున్నితమైన నియోజకవర్గాలను గుర్తించాం. కేంద్ర పరిశీలకుల సూచనల మేరకు.. సున్నిత పోలింగ్‌ కేంద్రాల్లో 100% వెబ్‌కాస్టింగ్ సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లలో.. కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు–ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా.

లోక్‌సభతోపాటు శాసనసభ ఎన్నికలు.. ఏపీలో బిగ్ డేకు సర్వం సిద్ధం..!

ఆంధ్రప్రదేశ్‌లో బిగ్ డేకు సిద్ధం. లోక్‌సభ ఎన్నికలతోపాటు శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌కు సర్వం సంసిద్ధం చేశారు ఎన్నికల సంఘం అధికారులు. మరి కొద్ది గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌…

అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి.. హోం మంత్రి తానేటి వనిత ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందంటూ నానా యాగీ చేసి, ఇప్పుడు అవే పథకాలు రెట్టింపు ఇస్తామంటూ టీడీపీ మభ్యపెడుతోందన్నారు హోం మంత్రి తానేటి వనిత. సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే సత్తాలేకనే విపక్షపార్టీలన్నీ కలిసి కూటమిగా వస్తున్నాయన్నారు. 2014లో…

ఏపీలో అధికారం ఈ పార్టీదే అంటూ మ‌రో స‌ర్వే..

ఏపీలో అధికారం ఈ పార్టీదే అంటూ మ‌రో స‌ర్వే..!ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మూడ్‌లో ఉంది. అధికార -ప్రతిపక్ష పార్టీలు పోటీపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా రైజ్ సర్వే ప్రజలు…

ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్‌

అమరావతి:ఏప్రిల్ 29ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక మార్గ దర్శకాలు జారీ చేసింది. పెన్షన్ల కోసం సచివాలయా లకు రానవసరం లేదని, మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని…

ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది’.. సజ్జల రామకృష్ణా రెడ్డి

వైసీపీ అధికారంలోకి రాబోతుందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో ఇదే కూటమి జతకట్టిందని గుర్తు చేశారు. కాపు సామాజిక వర్గం ఓట్లను…

ఏపీలో టెన్త్‌ ఫలితాలు విడుదలయ్యాయి.

ఏపీలో టెన్త్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఏపీ విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేశారు. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం:…

ఏపీలో ప్రధాని నరేంద్ర మోడి సభలు

ప్రధాని మోదీ రాష్ట్రంలో 4 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేట, మరోచోట సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది. మోదీతో పాటుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆయా సభల్లో పాల్గొంటారని కూటమి నేతలు వెల్లడిచారు.

ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 18వ తేదీ గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 18 న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల…

క్రోధి నామ సంవత్సరంలో ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుంది

క్రోధి నామ సంవత్సరంలో ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుంది.. పిఠాపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. నూతన గృహప్రవేశం చేసిన పవన్ కల్యాణ్‌.. అక్కడే పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు.. అనంతరం పురోహితుల ఆశీర్వాదం స్వీకరించారు. తెలుగు ప్రజలకు…

కాంగ్రెస్.సీపీఐ…సీపీఎంల మధ్య ఏపీలో కుదిరిన పొత్తు.

అధికారికంగా ప్రకటించిన షర్మిల. 26 వ తేదీన అనంత పూర్ లో జరిగే ఖర్గే సభకు కమ్యునిస్టు పార్టీలను ఆహ్వానిస్తున్నాం. కలిసి పోరాడకుంటే అధికార పార్టీలను కొట్టడం అసాధ్యం. రామభక్తుల మని చెప్పుకునే బీజేపీ నేతలు ఏపీకి పుణ్య క్షేత్రం తిరుపతి…

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతుంది

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతుంది. ఏపీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలను వైఎస్ షర్మిల చేపట్టిన తర్వాత తొలిసారి తిరుపతి వేదికగా ఆ పార్టీ భారీ సభను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 25న జరగబోయే బ‌హిరంగ స‌భలో తెలంగాణ, కర్ణాటక…

ఏపీలో ఇంట‌ర్ హాల్‌ టిక్కెట్లు ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌ల

ఫిబ్ర‌వ‌రి 21న ఏపీ ఇంట‌ర్ హాల్‌టిక్కెట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు ఏపీ విద్యాశాఖ అధికారులు వివ‌రించారు. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు మార్చి 1 నుంచి మార్చి 19 వరకునిర్వహించనున్నారు. అదే విధంగా మార్చి 2 నుంచి…

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

మే 13 నుంచి 19 వరకు EAPCET (JNTU-కాకినాడ), మే 8న ఈసెట్‌ (JNTU-అనంతపురం), మే 6న ఐసెట్‌ (SKU-అనంతపురం), మే 29 నుంచి 31 వరకు పీజీ ఈసెట్‌ (SVU-తిరుపతి).

ఏపీలో పలువురు ఏఐఎస్ అధికారుల బదిలీ

అమరావతి : ఏపీలో పలువురు అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులు బదిలీ అయ్యారు. ఏఐఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి (AP CS KS Jawahar Reddy) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.. పశ్చిమగోదావరి జిల్లా…

ఏపీలో వై నాట్ 175

ఏపీలో వై నాట్ 175 కి గాను 59 సెగ్మెంట్లకు ఇంచార్జ్‌లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం .. అధికారమే లక్ష్యంగా సరికొత్త కార్యాచరణ.. వై నాట్‌ 175 నినాదానికి తగ్గట్టుగా వ్యూహాలకు పదును పెడుతోంది వైసీపీ. గెలుపే లక్ష్యంగా రీజనల్‌ సమావేశాల్లో…

నేటి నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన

నేటి నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన అమరావతి:జనవరి 08నేటి నుంచి ఏపీలో సీఈసీ బృందం మూడు రోజుల పాటు పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ రాత్రికి విజయవాడలో…

ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన

ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన నేడు ఏపీకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ 3రోజుల పాటు ఏపీలో పర్యటించనున్న సీఈసీ బృందం బృందం ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఫిర్యాదులపై సమీక్ష రేపు అన్ని రాజకీయ పార్టీలతో సీఈసీ సమావేశం ఎల్లుండి…

You cannot copy content of this page