సాక్షిత న్యూస్ జర్నలిస్టు ప్రవీణ్ ను సన్మానించిన బ్రహ్మసూత్ర మరకత శివాలయ ఆలయ కమిటీ
సాక్షిత జర్నలిస్టు ప్రవీణ్ ను సన్మానించిన బ్రహ్మసూత్ర మరకత శివాలయ ఆలయ కమిటీ శంకర్‌పల్లి శంకర్‌పల్లి మండల చందిప్ప గ్రామ శివారులో చాళుక్య రాజులు వెయ్యి ఏళ్ల క్రితం స్థాపించిన మహిమగల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో శనివారం మండల, మున్సిపాల్టీకి…