కూటమి ప్రభుత్వానికి బొత్స థ్యాంక్స్
కూటమి ప్రభుత్వానికి బొత్స థ్యాంక్స్ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌ను ప్రస్తావిస్తూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో…