ఈ నెల తేది: 25-11-2024 సోమవారం రోజున ఉదయం 10 గంటలకు రవీంద్రభారతి
ఈ నెల తేది: 25-11-2024 సోమవారం రోజున ఉదయం 10 గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్ లో జరిగే బిసిల సమరభేరి కార్యక్రమానికి మన బిసి కులసంఘాల నాయకులు, బిసి సోదరులందరూ పెద్దఎత్తున తరలివచ్చి సమరభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాము. ………ఈ…